ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి

Published: Monday February 13, 2023

***ప్రశాంత్ రెడ్డి యాత్ర యాచారం మండలం  మొదలుకొని మంచాల మండలం పూర్తిచేసుకుని ఇబ్రహీంపట్నంలో  ప్రశాంత్ రెడ్డి అడుగు ముందుకేసి నడుస్తున్న ప్రగతి నివేదన యాత్ర***

*నేటికీ300కిలోమీటర్లు యాచారం24గ్రామాలు,
మంచాలాలో23గ్రామాలు పూర్తి*

*రేపటి నుండి* *ఇబ్రహీంపట్నం మండలంలోకి ప్రగతి నివేదిన యాత్ర*
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్ళముందు కనబడుతుంది*

*గ్రామ గ్రామంలో గడప,గడపకు సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి*
చిన్న చిన్న గ్రామలను, తాండలను గ్రామ పంచాయితీలుగా మార్చి ప్రభుత్వం అభివృద్ధి చేసింది*

**ప్రగతి నివేదిన యాత్రలో మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి**

బిఆర్ఏస్ రాష్ట్ర యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర నేటికీ యాచారం,మాచాల మండలలు పూర్తి చేసుకొని ఆదివారం నాటికి 300కిలోమీటర్లు.కొనసాగింది. ఈ సందర్భంగా మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..గత ఎనిమిది సంవత్సరాలనుండి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంను రాష్ట్రప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఏమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ఆధ్వర్యంలో రెండువేల, మూడువందల, 91.తోబైఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసారని. చేసిన అభివృద్ధిని గ్రామలలోని గడప గడపకు తెలియజేయడం కోసమే ఈ ప్రగతి నివేదన యాత్ర  గ్రామాలల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్ళముందు కనిపిస్తుందని. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వార గ్రామంలోని ప్రతీ ఇంటికి ఏదో ఒక్క పథకం ద్వార లబ్ధిపొందామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకలు ఆసరాతో తాత,ముసలవ్వలకు ధైర్యాన్ని నింపిడు, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్, కేసీఆర్ మేనామామ అయ్యాడు, రైతులకు రైతు బందు, రైతు భిమాతో కేసీఆర్ రైతు బంధావుడైయాడు, కంటి వెలుగుతో రాష్ట్ర ప్రజలకు వెలుగు నింపాడు,24గంటలకు విద్యుత్ తో రాష్ట్రనికి వెలుగునిచ్చాడు. గర్భిణీలకు 12,13,కేసీఆర్ కిట్స్ తో పాటు మహిళా భద్రతకు షి టీం ఏర్పాటు చేసాడు.వందల పథకలతో రాష్ట్రనికే కాదు దేశానికే మన పథకలు ఆదర్శమని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు డైరెక్టర్లు చైర్మన్లు బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ప్రజలు  పాల్గొని విజయవంతం చేశారు,