ఎర్రుపాలెం మండలంలో పర్యటించిన జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్ ఎరుపాలెం

Published: Monday March 13, 2023

శుక్రవారం 12 ప్రజా పాలన ప్రతినిధి మండల పరిధిలోని పెద్ద గోపారం ఇనుపూరు యేసు రత్నం మనవడు అన్నప్రసా దానికి హాజరై చిన్నారి దీవించారు అనంతరం వెంకటరావు మనవరాలి వేడుకలు కూడా హాజరైచిన్నారిని దీవించారు చొప్పకట్లపాలెం గ్రామంలో గుజ్జర్లపూడి బాలస్వామి ఇటీవల ప్రమాదవశాత్తు మరణించడంతో వారికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును వారి సతీమణికి అందజేశారు అదే గ్రామానికి చెందిన కనపర్తి మనోజ్ ఎంబిబిఎస్ సీటు సాధించగా ఆ యువకుడ్ని అభినందించారు అనంతరం గుంటుపల్లి గోపారం గ్రామానికి చెందిన చిట్టి మొద్దు వెంకటేశ్వరరావుకు రాష్ట్ర రవాణా శాఖ పువ్వాడ అజయ్ కుమార్ సిఫార్సులతో జడ్పిటి చైర్మన్ లింగాల కమల్ రాజు మంజూరైన 19500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును నేరుగా లబ్ధిదారునికి అందజేశారు ఇంకా వివిధ గ్రామాలలో పర్యటించి నాయకులను ప్రజా ప్రతినిధులను ప్రేమతో పలకరించారు ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు ఎంపీటీసీ సద్గుర్తి కిషోర్ బాబు మార్కెట్ వ్యవసాయశాఖ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.