16వ డివిజన్లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు మేడిపల్లి, అక్టోబర్4 (ప్రజాపాలన ప్రతినిధి)

Published: Thursday October 06, 2022
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్  16వ డివిజన్ గణేష్ నగర్                   శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం సమీపంలో స్థానిక కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. సద్దుల బతుకమ్మ సంబరాల్లో భాగంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ లతో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మొదటి బహుమతి రూ3116/
2వ బహుమతి రూ 2116/
3వ బహుమతి రూ1116/బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.