గుడ్ న్యూస్ పాఠశాలలో సైన్స్ ఫైర్
Published: Saturday March 11, 2023
ఏన్కూర్, మార్చి 10 (ప్రజా పాలన న్యూస్):
టియల్ పేట గుడ్ న్యూస్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలు నిర్వహించారు ఎం ఈవో జయరాజు కాంప్లెక్స్ హెచ్ఎం శైల ప్రారంభించారు విద్యార్థులు పలు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు అడవుల సంరక్షణ జల విద్యుత్ సోలార్ పరికరాలు భవనాలకు రక్షణగా సై రన్ పరికరాలు విద్యార్థులు చక్కగా తయారు చేసి ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ నిజవర, ప్రిన్సిపల్ సిస్టర్ బ్రిటో సిస్టర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Share this on your social network: