రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని : య

Published: Saturday January 29, 2022
ఇబ్రహీంపట్నం జనవరి తేది 28 ప్రజాపాలన ప్రతినిధి : నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనాలని రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కంకణబద్ధులై పనిచేయాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన పని విధానాన్ని తెలియాలని కాంగ్రెసు పార్టీని రాబోయే రోజుల్లో లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సీటు కైవసం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తక్షణమే సభ్యత్వం తీసుకుని పార్టీలో కీలక పాత్ర పోషించాలని ఆయన తెలిపారు.