మహా మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర కుమారుడు పుట్టు వెంట్రుకల మొక్క కోసం పాదయాత్ర.

Published: Wednesday September 28, 2022
పేరు సెప్టెంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి
నేలకొండపల్లి
కుమారుడు పుట్టు వెంట్రుకలు కార్యక్రమం కోసం మహారాష్ట్ర నుంచి ఏపీలోని శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టారు. మహారాష్ట్ర లోని చంద్రాపూర్ కు చెందిన రమేష్ కుటుంబం సభ్యులు మొత్తం 9 మంది పాదయాత్ర చేపట్టారు. కుమారుడు పూరప్ పుట్టు వెంట్రుకలు శ్రీశైలం మల్లన్న స్వామి సన్నిదానంలో తీయిస్తామని. అది కూడ. కాలినడకన వస్తామని మొక్కుకున్నారు. ఈ మేరకు ఈ నెల 5 వ తేదిన ప్రారంభించారు. వయా భద్రాచలం దేవస్థానం వెళ్లి సీతారామచంద్రుడు న దర్శించుకున్నారు. తిరిగి ప్రయాణం చేపట్టారు. నేలకొండపల్లి వచ్చే సరికి 20 వ రోజుకు
 
చేరుకుంది. మంగళవారం నేలకొండపల్లి లో పాదయాత్ర బృందం ను స్థానిక విలేకర్ల కలవటంతో వివరాలు  వెల్లడించారు. చిన్నారి పూరప్ పుట్టిన
 
తో మలను స్వామిని
 
 
విలేకర్ల కలవటంతో వివరాలు వెల్లడించారు. చిన్నారి పూరఫ్ పుట్టిన
 
సమయంలో కొంత ఆరోగ్య చికాకులు ఉండటంతో మల్లన్న స్వామి ని
 
వేడుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంతో మొక్కును
 
చెల్లించకునేందుకు పాదయాత్ర ను చేపట్టారు. ఈ పాదయాత్ర లో రమేష్.
 
వేణు, విజయ్, సంతోష్, గజానంద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.