ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన జమాతే ఇస్లామిక్ హింద్. బూర్గంపాడు ( ప్రజా పాలన.)

Published: Tuesday November 22, 2022
 జమతే ఇస్లామి హింద్ సారపాక వారి ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఉచిత వైద్య డెంటల్ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో కొత్తగూడెం ప్రముఖ డాక్టర్లు పాల్గొని సేవలందించారు. ఈ కార్యక్రమంలో  ప్రముఖులు పాల్గొని ప్రసంగించడం జరిగినది. రాష్ట్రవ్యాప్తంగా  జమాతే ఇస్లామీ హింద్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని విద్య పరంగా కూడా గతంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని వరద సమయంలో కూడా వరద బాధితులని వారి వంతు సహాయ సహకారాలు అందించారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు పి కవిత. ఈ బాబురావు. ఈ జయ సారపాక ప్రముఖులు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొనకంచి శీను సీపీఐ నాయకులు మువ్వా వెంకటేశ్వర్లు పేరాల శ్రీనివాసరావు జహుర్జ ,జమాతే ఇస్లామిక్ హింద్ మహిళ విభాగం సభ్యులు రుబినా జరీనా. మస్రత్. హాజీ
జమతే ఇస్లామిక్ హింద్ సారపాక కమిటీ సభ్యులు జహీర్ పాషా. ఇషాక్ .ఇమ్రాన్.తాజుద్దీన్ షేక్ అబ్దుల్ సలీం సైదుద్దీన్. ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు