ఇబ్రహీంపట్నం జూన్ తేది 7 ప్రజాపాలన ప్రతినిధి.

Published: Wednesday June 08, 2022
గొర్రెలకు మేకలకు మందు చుక్కలు వేస్తున్న ఎంపీడీవో* 

మంగళవారంరోజున ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలోని  గొర్రెలకు మేకలకు నట్టల మందులు వేస్తున్న ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్ ,మరియు రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు బూడిద రామ్ రెడ్డి, కార్యక్రమంలో  ఎంపీడీవో  క్రాంతి కిరణ్ , డాక్టర్ సురేందర్ VAS కొంగరకలాన్, డాక్టర్ ప్రసున్న JVO  , ఉప సర్పంచ్ నరసింహారెడ్డి, సెక్రెటరీ  రిషికనేత వార్డ్ నెంబర్స్ తదితరులు పాల్గొన్నారు, 
 
 
 
Attachments area