వలిగొండ మండలంలో 4గురికి కరోనా పాజిటివ్

Published: Tuesday June 29, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వలిగొండ, వర్కట్ పల్లి,వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో సోమవారం 526 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 4 గురికి పాజిటివ్ నిర్దారణ అయిందని, వారికి కరోనా పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలు తెలిపి, వారిని హోమ్ క్వారెంటైన్ చేశామని డాక్టర్లు సుమన్ కళ్యాణ్, కిరణ్ కుమార్, స్వామి లు తెలిపారు.