మాజీ ఎంపీ పొంగిలేటిని ఘనంగా సన్మానించిన బొమ్మెర మధిర రూరల్

Published: Monday January 02, 2023
జనవరి 1 ప్రజాపాలన ప్రతినిధి ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా

ఖమ్మం పొంగులేటి కార్యాలయం నందు జరిగినటువంటి నూతన సంవత్సర ఆత్మీయ సమ్మేళన  వేడుకల్లో భాగంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ బొమ్మెర రామ్మూర్తి బిఆర్ఎస్ నాయకులు మధ్య ఘనంగా సన్మానించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమం నుంచి కార్యకర్తగా ప్రజాసేవకు అంగితమైన మనిషిని ప్రజలు మనిషిగా మంచి పేరు ఉన్న వ్యక్తి తనకు ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తుంది వారు తెలిపారు. ఈ సందర్భంగా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పొంగిలేటి అభిమానులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.