కోరుట్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Published: Wednesday October 13, 2021
కోరుట్ల, అక్టోబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలో కోరుట్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సతీమణి సరోజనమ్మ ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుడ్ల లక్ష్మీ మనోహర్, వైస్ ఎంపీపీ శచీటి స్వరూప వెంకట్రావు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ఆర్పీలు, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు..