కరీంనగర్ లో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

Published: Saturday December 10, 2022

కరీంనగర్ డిసెంబర్ 09 ప్రజాపాలన రిపోర్టర్ శంకరపట్నం:

కరీంనగర్ లోని ఇంద్ర చౌక్ వద్ద శుక్రవారం  నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేత సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిదులుగ పాల్గొన్న మాజీ ఎంపీ, మాజీ టి పి సి.పి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హజారయ్యరు. ఈ కార్యక్రమం లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతు ప్రత్యేక తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదిన వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, , సీనియర్ కాంగ్రెస్ నాయకులు కల్వల రామచందర్ తదితర నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు.