ఓటర్ జాబితాలో మీ యొక్క పేరు పరిశీలించుకోవాలి బూర్గంపాడు తహశీల్దార్ భగవాన్ రెడ్డి. బూర్గంపా

Published: Friday November 11, 2022

బూర్గంపహడ్ మండల ప్రజలకు మరియు ప్రజా ప్రతినిధుల కు విజ్ఞప్తి మన మండలం లోని అన్ని పోలింగ్ కేంద్రాల యందు కొత్త ఓటర్ల జాబితా ప్రచురించుట జరిగింది.కాబట్టి అందరూ ఓటర్ జాబితాని పరిశీలించుకొని మీ ఓటును సరిచూసుకోగలరని బూర్గంపాడు  తాసిల్దార్  భగవాన్ రెడ్డి తెలియజేశారు . ఒకవేళ లేని  యెడల కొత్త ఓటు కొరకు  ఫామ్ 6 లో మరియు మీరు నివాసం వుండే ప్రదేశం  మారిన యెడల  ఫామ్ 8 నందు  ఆన్లైన్లో లో కానీ సంబంధిత  బి ఎల్ ఓ  వొద్ద కానీ దరఖాస్తు చేసుకోగలరు.అదేవిధంగా ప్రతీ ఓటర్ ఫామ్ సిక్స్ బి ద్వారా మీ ఆధార్ ను ఓటుకు లింక్ చేసుకోగలరని బూర్గంపాడు ప్రజలకు  తాసిల్దార్  భగవాన్ రెడ్డి తెలియజేశారు .