కేబీ జిల్లా ఆసిఫాబాద్ నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక **

Published: Wednesday December 28, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 27 ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మంగళవారం ఆసిఫాబాద్ నూతన ప్రెస్ క్లబ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా దీకొండ సతీష్, ముఖ్య సలహాదారులుగా వాసుదేవన్ గిరీష్, బాబు గౌడ్, రావుల శంకర్, వేణుగోపాల్, బాల శ్రీనివాస్, అబ్దుల్ రెహమాన్, మహేష్. సలహాదారులు సదానంద్,రమేష్, హనుమయ్య, అధ్యక్షుడిగా చిప్ప సురేష్, ప్రధాన కార్యదర్శిగా అడ్లూరి కృష్ణంరాజు,కోశాధికారి కలకుంట్ల శ్రీధర్, ఉపాధ్యక్షులుగా వారణాసి శ్రీనివాస్ రావు, రమేష్ దేవునూరి, ప్రకాష్ గౌడ్, సంతోష్, ఆర్గనైజింగ్ సెక్రెటర్లుగా తూమోజు సురేష్ చారి, ఛీల నితీష్, మేకల శ్రీనివాస్, తిరుపతి చారి, సంయుక్త కార్యదర్శులుగా జానకిరామ్, సోలంకి రమేష్, రాజ్ కుమార్, అబ్దుల్ గఫార్, సహాయ కార్యదర్శులు వెంకట్ గౌడ్,రవి, అడప సతీష్, భాస్కర్ చారి,కార్యవర్గ సభ్యులుగా రాధాకృష్ణ చారి,రాందాస్, కుమార్, శ్రీకాంత్, హన్నన్, కిరణ్, సలీ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.