మోచర్ల మరియన్న గారి భౌతికకాయాన్ని నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ నాయకులు

Published: Saturday August 07, 2021
 మధిర, ఆగష్టు 06, ప్రజాపాలన ప్రతినిధి : కాంగ్రెస్ నాయకులు..మాజీ వార్డ్ మెంబర్ మోచర్ల సురేష్ గారి తండ్రి మోచర్ల మరియన్న అనారోగ్యంతో మృతి చెందారు. వారి భౌతికకాయాన్ని నివాళులు అర్పించి వారి కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసిన కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ నాయకులు మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిర్యాల వెంకటరమణ గుప్తా మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావుబ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చావా వేణు మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డిమధిర అ మున్సిపాలిటీ కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరరావు సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకిరవికుమార, మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్ పట్టణ బిసి సెల్ అధ్యక్షులు బిట్ర ఉద్దండయ్యా మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్ మహమ్మద్ అలీ బండారి నరసింహారావు, చింతమాల శ్రీనివాస్ అదురీ శ్రీను ఆదిమూలం శ్రీనివాసరావు యదాల బెనర్జీ మొదలగు వారు నివాళులర్పించారు