ఎమ్మెల్సీ ఎల్. రమణకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్

Published: Friday January 28, 2022

జగిత్యాల, జనవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎల్. రమణ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎల్.రమణకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.