హైద్రాబాద్ టూ శ్రీకాకుళం...! విదేశీ కుక్కలు వద్దు వీది కుక్కలు ముద్దు..

Published: Monday July 11, 2022
పాలేరు జూలై 10 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్ల మూగజీవాల పట్ల ప్రేమ కలిగిన అతను....వీధి కుక్కలు అంటే ఎనలేని శ్రద్ధ చూపిస్తారు. మనం ఇళ్లలో ప్రేమగా పెంచుకునే కుక్కలకు మంచి తిండిపెడుతూ జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ వీధుల్లో ఉన్న కుక్కలను చిన్న చూపుతో వ్యవహరిస్తుంటాం అనేది ఆయన భావన. వీధి కుక్కలను పెంచుకోవాలని..విదేశీ కుక్కలను వద్దని.....విస్తుతంగా ప్రచారం చేసేందుకు సైకిల్ యాత్ర ను చేపట్టారు. గతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుక్క తో జర్నీ చేశాడు. తాజాగా ప్రస్తుతం ఈనెల 1న హైద్రాబాద్ లో సైకిల్ యాత్ర చేపట్టారు. హైద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు యాత్ర చేయనున్నారు. గ్రామాల్లో ఆపుతూ నలుగురు కనిపించిన దగ్గర వీధి కుక్కల గురించి అవగాహన కల్పిస్తున్నారు. మొత్తం 45 రోజులు 2 వేల కిలో మీటర్లకు పైగా సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఆదివారం నేలకొండపల్లి మీదుగా సూర్యాపేట జిల్లా వెళ్తున్న సందర్భంగా గ్రామస్తులకు