బాలాపూర్ భజన మండలి సభ్యులకు సన్మానం

Published: Monday September 20, 2021
బాలాపూర్ : సెప్టెంబర్19, ప్రజాపాలన (ప్రతినిధి) : బాలాపూర్ అయ్యప్ప సేవా సమితి గురు స్వామి వంగేటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యములో బాలాపూర్ బజాన మండలి కొలన్ జగన్ రెడ్డి, గుండోజి వెంకట చారి, నీరుడు నగేష్, పాల్వాయి శ్రీకాంత్, ముత్యాల వినోద్, బల్ రెడ్డి డోలక్ ఆర్టిస్ట్ సజన్ బాలాపూర్ గణేశుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు సామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పలువురు సభ్యులు కలిసి భజన మండలి సభ్యులు అందరికీ శాలువాతో సన్మానించి లడ్డు ప్రసాదం అందజేశారు.