మున్సిపల్ చైర్మన్ మొండితోక లత జయకర్ పలు కార్యక్రమంలో

Published: Friday August 26, 2022
హాజరు మధిర ఆగస్టు 25 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు 11వార్డ్ నందు మునిసిపల్ జవాన్ ఉందండు  మనవడి ఉయ్యాలా వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన  మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జవాన్ ఉద్దండు మనవడు ఆ చిన్నారి నిండు నూరేళ్లు ఉండాలని ఆ చిన్నారి వారి కుటుంబం మున్సిపాలిటీలో అనేక సంవత్సరాల నుంచి మంచి పేరు  తెచ్చుకున్న వ్యక్తిని వారు తెలిపారు మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులు రాఘవరావు సిబ్బంది వేణు పాల్గొన్నారు