స్వామి అయ్యప్ప దేవాలయంలో ఉదయం సాయంత్రం దాతలు సహకారం పూజలు.. పడిపూజ

Published: Thursday November 18, 2021
మధిర నవంబర్17 ప్రజాపాలన ప్రతినిధి స్వామి అయ్యప్ప దేవాలయం నందు ఈరోజు ఉదయాస్తమాన పూజలలో శ్రీ బత్తుల శ్రీనివాసరావు లక్ష్మీ దంపతులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఉదయం ఐదున్నర గంటలకు గణపతి హోమంతో మొదలై ఏడు గంటలకు ఈ కార్యక్రమం 9గంటలకు అభిషేకాలు సాయంత్రం ఎనిమిది సి వేణి 8:45 నిమిషాలకు స్వామి వారి హరిహరాసనం తో బత్తుల శ్రీను దాతలుసాయంత్రం పడిపూజ కార్యక్రమం సహకారంతో పడిపూజ పూజా కార్యక్రమం ఉన్నది తెలిపారు ఈ సందర్భంగా బత్తులమాట్లాడుతూ కార్తీకమాసంలో మొదటి మండల పూజ బుధవారం నాడు రావటం ఇదే రోజు సాయంత్రం పడి పూజ చేయడం స్వామి అయ్యప్ప దీవెనలుఉండాలని తెలిపారు అనంతరం స్వామి బిక్ష ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తీర్థప్రసాదాలు అందించడం జరిగిందిపూజా కార్యక్రమాన్ని కేరళ సాంప్రదాయ ప్రకారం కేరళ నంబూద్రి శబరి దినేష్ చే జరుగుచున్నది మధ్య దాతల సహకారంతో మాల దారులకు  శ్రీ బుచ్చయ్య అన్నదాన కార్యక్రమం జరిపారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కార్తీక మాసంలో బుధవారంఅన్నదానం అన్నదానం  చేయడం మాకు మా కుటుంబానికి తృప్తిగా ఉందని తెలిపారు పూజా కార్యక్రమంలో శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం ట్రస్ట్ సభ్యులు మాలధారులు గురు స్వాములు ఆలయ అర్చకులు మహిళలు భక్తులు