ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

Published: Friday May 21, 2021
మధిర,  మే 20, ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు.NTR. పుట్టినరోజు సందర్భంగా అభయ రామ్ యూత్ మధిర వారు బిక్షాటన చేసుకునేవారికి ఒక్కపూట అన్నం కార్యక్రమంలో భాగంగా. పేదలకు, బిక్షాటన చేసుకునేవారికి.. అంబేద్కర్ సెంటర్ నుండి ఆతుకూరు క్రాస్ రోడ్డు వరకు భోజనం అందించడం జరిగింది. కార్యక్రమంలో. అభయ్ రామ్ యూత్ సభ్యులు. కోమటిడి సాయి భరత్. కోమటిడి సాయి కిరణ్. ఈ సందర్భంగా పేదలకు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ నిస్సి హరిణి. సుదర్శన్ బాబు పాల్గొన్నారు