మాస్టర్ ప్లాన్ లాండ్ స్కెప్ ఆర్కిటెక్స్టు తుదిరూపకల్పన: చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్

Published: Wednesday February 24, 2021

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పట్టణంలో పెద్ద చెరువు 6 కోట్లతో మరియు కుమ్మరికుంట 3 కోట్లతో చెరువుల లేక్ ఫ్రంట్ డెవలప్ మెంట్ సంబందించి మాస్టర్ ప్లాన్ గురించి ప్రముఖ లాండ్ స్కెప్ ఆర్కిటెక్స్టు ఇంజనీర్ అంజన్ రెడ్డితో చర్చించి తుదిరూపకల్పన చేశారు.