అంగన్ వాడీలో శ్రీమంతాలు అన్నప్రశ్న వేడుకలు

Published: Saturday February 11, 2023
తల్లాడ, ఫిబ్రవరి 10 (ప్రజా పాలన న్యూస్): మండలంలోని అన్నారుగూడెం ఆర్. సైదమ్మ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిoచిన సర్కిల్ పరిధి సూపర్ వైజర్ హబీ మున్నిశా బేగం. సూపర్ వైజర్ మాట్లాడుతూ ప్రతి వివాహిత పేరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి నెలలు నిండినది మొదలుకుని ఆశా కార్యకర్తల సహకారంతో తప్పని సరిగిన పరిధి అంగన్వాడీ ఉపాధ్యాయురాలీ సేవలు సలహాలు చుచనలు పాటించి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలoటూ గర్భిణీ బాలింతల చిన్నారుల తల్లులకు తీసుకోవలసిన ఆహారం పాటించ వలసిన జాగ్రత్తలుపై పలు ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించి శ్రీమంతాలు అన్నప్రశ్న కార్యక్రమాలూ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కేంద్రం నిర్వాహకులు ఉపాధ్యాయురాలు ఆర్ సైదమ్మ, రాజేశ్వరి, సూపర్ వైజర్ కీ ధన్యవాదాలు తెలిపారు.