అంగన్వాడీ కేంద్రంలో నిత్యావసర సరుకులు పంపిణీ...

Published: Tuesday July 20, 2021
బీరుపూర్, జులై 19 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండల్ మంగేళ గ్రామంలో అంగన్వాడీ  కేంద్రంలోని గర్భిణీలకు నిత్యావసర సరుకులు బియ్యం పప్పులు నూనె గుడ్లు తదితర సరుకులను అంగన్వాడీ టీచర్ సుమలత అందజేశారు. పిల్లలకు కొలతలను బరువులను తీసుకున్నారు.