ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం

Published: Friday October 07, 2022

అక్టోబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడుమధిర పట్టణంలో ప్రముఖ వైద్య నిపుణులు హై కేర్ హాస్పిటల్స్ నెలకొల్పి ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్న..

*డాక్టర్. జంగా నవీన్ రెడ్డి మనిషా పెళ్లిరోజు సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమం లోని మతిస్థిమితం లేని వారికి అనాధలకు అన్నదానం నిర్వహించారు వారి కుమారుడు విక్రమ్ రెడ్డి.ఈ సందర్భంగా పెళ్లిరోజు జరుపుకుంటున్న *డాక్టర్. జంగా నవీన్ రెడ్డి మనీషా కు*శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయుష్ తో ఉండాలని వారు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్
 మాట్లాడుతూ ఈ ఆర్కే ఫౌండేషన్ లో  అన్నదానం నిర్వహించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ డాక్టర్ నవీన్ రెడ్డి ఈ కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి కి మధిర యూత్ ఐకాన్ టిఆర్ఎస్ నాయకులు వాల్మీకి పవన్ షేక్ బాజీ మరియు హై కేర్ హాస్పిటల్ సిబ్బందికి ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమం నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్కే కృతజ్ఞతలు తెలియజేశారు.
 
 
 
Attachments area