ఇబ్రహీపట్నం ఆగస్టు తేదీ 21ప్రజాపాలన ప్రతినిధి

Published: Monday August 22, 2022
ఆరుట్ల గ్రామంలో బోనాల పండుగ ఉత్సాహలో పాల్గొన్న
వైయస్సార్ తెలంగాణ పార్టీ
రాష్ట్ర నాయకుడు
మాదగోని జంగయ్య గౌడ్*

మంచాల మండలం పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా అరుట్ల గ్రామంలో గౌడ.సంఘం ఆధ్వర్యంలో జరిగిన బోనాల పండుగ ఉత్సాహలో పాల్గొన్న వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ అనంతరం.గౌడ సంఘం పెద్దలు గ్రామ సర్పంచ్ కొంగర విష్ణు వర్ధన్ రెడ్డి తో కలిసి కంఠ మహేశ్వర దేవాలయం లో ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రత్యేక పూజలు చేసారు
ఈ కార్యక్రమంలో
గౌడ సంఘం సీనియర్ నాయకులు
పాండాల యాదయ్య గౌడ్ (టీచర్)మాడుగుల. బుచ్చయ్య గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు
తంగడి పల్లి నరేందర్ గౌడ్
.ఉపాధ్యక్షుడు సుంకరి ప్రవీణ్ గౌడ్
పాండాల యాదయ్య గౌడ్ దూసరి. రమేష్ గౌడ్
మద్దెల రాజు గౌడ్ అంతటి రాజు గౌడ్
సుంకరి బాలరాజు గౌడ్ మాడుగుల రాజు గౌడ్
చిందం జంగయ్య తదితరులు పాల్గొన్నారు