మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఘట్కేసర్ ప్రతినిధి : తాల్క రాములు

Published: Wednesday February 01, 2023

ఘట్కేసర్ మున్సిపాలిటీ  మాజీ వార్డు సభ్యుడు బర్ల దేవేందర్ ముదిరాజ్ జన్మదినం సందర్భంగా  వారి కార్యాలయంలో కేక్ కట్ చేపించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్  మాజీ సర్పంచ్ అబ్బాసాని యాదగిరి యాదవ్

ఈ కార్యక్రమంలో EWS కాలనీ అధ్యక్షుడు ఆంజనేయులు పంతులు , వెంకటయ్య , బుషణం ,  శశిధర్, రాంచందర్ , శివ లింగం , రవి ,సోమసాని వెంకటేష్ , బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ , కాజీపేట సత్యనారాయణ , కయుమ్ , గోపాల్ గౌడ్, మున్నా , RK సర్ , సంతోష్ , అనిల్ , రాము, నజీర్ , సారా శ్రీనివాస్ , సుధాకర్ గౌడ్ ,  రమేష్ , ముత్యాలు , వీరేందర్ , సురేష్ , తరుణ్ , యాంజల ప్రశాంత్ , మరియు జన చేతన్య సేవ సమితి సభ్యులు  తదితరులు పాల్గొన్నారు....