కొటారి వెంకటమ్మకు ఘన నివాళులు అర్పించిన మున్నూరు కాపు మధిర రూరల్ నవంబర్ 28 ప్రజా పాలన ప్రతిని

Published: Tuesday November 29, 2022

 జిలుగుమాడు గ్రామంలో కొఠారి రాఘవ గ మాతృమూర్తి కొటారి వెంకటమ్మ దశదినకర్మకు హాజరైన టౌన్ కార్యదర్శి దేవిశెట్టికృష్ణ,శ్రీపాలిశెట్టివెంకట్రావు,మిరియాల సీతారామయ్య,లంకిమల్ల నాగేశ్వరరావు,  కరివేదుల కృష్ణారావు కొటారి శ్రీనివాసరావు, చిన్నంశెట్టి మణికంఠ,పాల్గొని వారి కొటారు వెంకట వెంకట్రామచిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన మున్నూరు కాపు సభ్యులు ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ ఆళ్ల కృష్ణ మాట్లాడుతూ కొఠారి రాఘవ కుటుంబానికి రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవిచంద్ర ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సభ్యులు పెద్దలు ఆకుల గాంధీ శెట్టి రంగారావు శ్రీనివాస్ పలువురు రాజకీయనాయక మున్నూరు కాపు సభ్యులు ఫోన్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కొఠారి రాఘవ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.వారి కొఠారి వెంకట్రామ ఆత్మ కు శాంతి కలగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని వారు తెలిపారు