*గొల్లూరు గూడ గ్రామంలో పట్నం రాజేందర్ రెడ్డి వర్ధంతి వేడుకలు*

Published: Thursday March 02, 2023

 

ప్రజాపాలన షాబాద్::== *షాబాద్ మండల్ గొల్లూరు గూడ గ్రామంలో దివంగత నేత పట్నం రాజేందర్ రెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా మంత్రి ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్య కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విచ్చేసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి కాల యాదయ్య మాట్లాడుతూ దివంగత నేత పట్నం రాజేందర్ రెడ్డి వర్ధంతి సొంత గ్రామమైన గొల్లూరు గూడెంలో జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉందన్నారు సోదరుడు రాజేందర్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసేవాడు ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాలను నెరవేర్చుటలోనూ ఆయన తనయుడు పట్నం అవినాష్ రెడ్డి     షాబాద్ మండలంలోని బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసాఇచ్చి ఎవరికి ఏ ఆపద రాకుండా చూసుకుంటు పార్టీనీ ముందుకు నడిపిస్తున్నాడు అని అన్నారు  జడ్పిటిసి అవినాష్ రెడ్డి  సంవత్సరనీకి రెండుసార్లు రాజేందర్ రెడ్డి వర్ధంతి జయంతిలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాడు కాబట్టి రాజేందర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఇక ముందు ముందు కూడా ఈ పండుగను ఇంకా ఘనంగా నిర్వహించే లాగా జడ్పిటిసి  పట్నం అవినాష్ రెడ్డికి ఆ భగవంతుడు బలం ప్రసాదించాలని  అన్నారు సోదరుడు రాజేందర్ రెడ్డికి క్రీడలు అంటే చాలా ఇష్టం ఉండేవి అందులో క్రికెట్ అంటే ఇంకా ఇష్టం ఉండేది అందుకుగాను ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతిలకు  క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది గెలుపొందిన విజేతలకు బహుమతులు క్యాష్ ప్రైస్లు అందజేయడం జరుగుతుంది అని అన్నారు షాబాద్ మండల కేంద్రంలోని రాజేందర్రెడ్డి స్టేడియంలో  ఒకప్పుడు ఇండియన్ కెప్టెన్ అబ్దుల్ బాషిద్ ను తీసుకువచ్చి ఆటలాడేయడం జరిగింది మీ కోరిక మేరకు త్వరలోనే రాజేందర్ రెడ్డి స్టేడియంలో నేషనల్ పోటీలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు
ఈ సందర్భంగా జడ్పిటిసి  పట్నం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశాడు గత 15 రోజులుగా మూడు కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒకరోజు ముందు తెలియజేయగానే పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా షాబాద్ మండలంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి పనులు చేయడానికి సహకరించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి జడ్పీ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఇంకా గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఉన్నారు అనంతరం విన్నర్స్ రన్నర్స్ క్రీడాకారులకు భావమతలు అందజేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎంపీపీ ప్రశాంతి మహేందర్ రెడ్డి జడ్పిటిసి అవినాష్ రెడ్డి చేవెళ్ల సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ చందనవెల్లి సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి నక్క శ్రీనివాస్ గౌడ్ వైస్ ఎంపీపీ లక్ష్మి రాజేందర్ రెడ్డి గొల్లూరు గూడ సర్పంచ్ నర్సిహ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారుప్రజాపాలన షాబాద్::== *షాబాద్ మండల్ గొల్లూరు గూడ గ్రామంలో దివంగత నేత పట్నం రాజేందర్ రెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా మంత్రి ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్య కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విచ్చేసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి కాల యాదయ్య మాట్లాడుతూ దివంగత నేత పట్నం రాజేందర్ రెడ్డి వర్ధంతి సొంత గ్రామమైన గొల్లూరు గూడెంలో జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉందన్నారు సోదరుడు రాజేందర్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసేవాడు ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాలను నెరవేర్చుటలోనూ ఆయన తనయుడు పట్నం అవినాష్ రెడ్డి     షాబాద్ మండలంలోని బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసాఇచ్చి ఎవరికి ఏ ఆపద రాకుండా చూసుకుంటు పార్టీనీ ముందుకు నడిపిస్తున్నాడు అని అన్నారు  జడ్పిటిసి అవినాష్ రెడ్డి  సంవత్సరనీకి రెండుసార్లు రాజేందర్ రెడ్డి వర్ధంతి జయంతిలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాడు కాబట్టి రాజేందర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఇక ముందు ముందు కూడా ఈ పండుగను ఇంకా ఘనంగా నిర్వహించే లాగా జడ్పిటిసి  పట్నం అవినాష్ రెడ్డికి ఆ భగవంతుడు బలం ప్రసాదించాలని  అన్నారు సోదరుడు రాజేందర్ రెడ్డికి క్రీడలు అంటే చాలా ఇష్టం ఉండేవి అందులో క్రికెట్ అంటే ఇంకా ఇష్టం ఉండేది అందుకుగాను ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతిలకు  క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది గెలుపొందిన విజేతలకు బహుమతులు క్యాష్ ప్రైస్లు అందజేయడం జరుగుతుంది అని అన్నారు షాబాద్ మండల కేంద్రంలోని రాజేందర్రెడ్డి స్టేడియంలో  ఒకప్పుడు ఇండియన్ కెప్టెన్ అబ్దుల్ బాషిద్ ను తీసుకువచ్చి ఆటలాడేయడం జరిగింది మీ కోరిక మేరకు త్వరలోనే రాజేందర్ రెడ్డి స్టేడియంలో నేషనల్ పోటీలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు