బిఆర్ఎస్ నాయకులు పలు శుభకార్యాలు హాజరు ఎర్రుపాలెం ఫిబ్రవరి 22 ప్రజా పాలన ప్రతినిధి*

Published: Thursday February 23, 2023
ఎర్రుపాలెం మండలం లో వివిధ శుభకార్యాలు ముఖ్యఅతిథిగా పాల్గొని బి.ఆర్.ఎస్ నాయకులతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పలు కార్యక్రమాల్లో వధూవరులను ఆశీర్వదించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి కుటుంబం నిండు నూరేళ్లు ఆరోగ్యంతో గడపాలని వారు తెలిపారు అనంతరం నాయకులతో కలిసి పలు శుభకార్యాలు హాజరై మధిర వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీ చిత్తూరు నాగేశ్వరావు మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీ చావా రామకృష్ణ మండల ఎంపీపీ శ్రీమతి దేవరకొండ శిరీష మండల పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు కార్యదర్శి యన్నం శ్రీనివాస్ రెడ్డి మొదటగా మామునూరు గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ జిల్లా నాయకులు శీలం నరసింహారావు కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినారు
 వెంకటాపురం సత్యనారాయణపురం గ్రామ రైతులు కరెంటు విషయంలో చైర్మన్ దృష్టికి తీసుకురాగా సంబంధిత ఏఈ తో మాట్లాడి కరెంటుసమస్యకుపరిష్కారానికి కృషి చేసినారు ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు గౌరవ చైర్మన్ కి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసినారు 
 మీనవోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ వేమిరెడ్డి అనురాధ శ్రీనివాసరెడ్డి కుమార్తె పూలు పండ్లు రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించినారుఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సురనేని రామకోటేశ్వర రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేంరెడ్డి బాల రాఘవ రెడ్డి శకుని వీడు సర్పంచి ఎర్రమల భాస్కర్ రెడ్డి ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు రేమటిచర్ల సర్పంచ్ చెన్నం పురుషోత్తమ రాజుగారు బుచ్చిరెడ్డిపాలెం సర్పంచ్ ఎర్రమల రేణుక శ్రీనివాస్ రెడ్డి భీమవరం ఎంపీటీసీ సంక్రాంతి కృష్ణారావు పెద్ద గోపవరం ఎంపీటీసీ సగ్గుర్తి కిషోర్ బాబు ఎర్రుపాలెం సొసైటీ చైర్మన్ శ్రీ ముల్పురి శ్రీనివాసరావు రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యురాలుసుజాత మీనవోలు సొసైటీ చైర్మన్ శ్రీ కుడుముల మధుసూదన్ రెడ్డి మండల యువజన అధ్యక్షులు కొండెపాటి సాంబశివరావు మండల విద్యార్థి సంఘం నాయకులు మగినం పౌలు రాజు భీమవరం గ్రామ శాఖ మందడపు చినబాబు శకుని వీడు మాజీ సర్పంచ్ కామిశెట్టి పవన్ కుమార్ సత్యనారాయణపురం గ్రామ శాఖ అధ్యక్షులు సింహాద్రి వెంకటేశ్వరరావు గారు వెంకటాపురం గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణారెడ్డి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనపనూరి భాస్కర్ మార్కెట్ మాజీ డైరెక్టర్ షేక్ హుస్సేన్ మండల కమిటీ సభ్యులు దేవరకొండ రవి బడిగెళ్ళి ప్రకాష్ గొల్లపూడి యాకోబు మారబోతుల వెంకన్న శీలం చిన వెంకటేశ్వర్లు ఎర్రుపాలెం గ్రామ శాఖ కార్యదర్శి షేక్ హుస్సేన్ తదితర నాయకులు పాల్గొన్నారు.