ఎల్.రమణ ను కలిసిన జగిత్యాల కౌన్సిలర్స్ బృందం...

Published: Wednesday December 15, 2021

జగిత్యాల, డిసెంబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎల్.రమణ ఎన్నికైన సందర్భంగా జగిత్యాల పట్టణ యువజన విభాగం ఆధ్వర్యంలో తహశీల్ చౌరస్తా వద్ద నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో పాల్గొని అనంతరం ఎల్.రమణను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కౌన్సిలర్లు కుసరి అనిల్ క్యాదాసు నవీన్ కూతురు రాజేష్ ముస్కు నారాయణ రెడ్డి జంబర్తి రాజ్ కుమార్ పంబాల రాము పిట్ట ధర్మరాజు మేక పద్మ తెరాస నాయకులు సాగర్ రావ్ వోళ్లెం మల్లేశం వొద్ది రామ్మోహన్ కొలగాని సత్యం కూతురు శేఖర్ మేక పవన్ అరుముళ్ల పవన్  ముఖిమ్ భిక్షు ఆరిఫ్ అలిశెట్టి వేణుగోపాల్ పట్టణ అధ్యక్షుడు కత్రోజు గిరి తెరాస యువజన విభాగం నాయకులు తదితరులు కలసిన వారిలో ఉన్నారు.