వివాహ వేడుక కార్యక్రమాల్లో పాల్గొన్న మల్లు భట్టి విక్రమార్క

Published: Saturday January 21, 2023

మధిర జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు శాసనసభ్యులు ప్రతి పక్ష నేత *మల్లు భట్టి విక్రమార్క రెడ్డి గార్డెన్స్ నందు హాజరై మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మేనకోడలు *యండ్రపల్లి నాగేశ్వరరావు, ఏసుమణి* కుమార్తె *యండ్రపల్లి* *యోమిమా, అక్షయ్* పెళ్లి రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి *వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి* మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సురంశెట్టి కిషోర్* బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు *చావా వేణు* మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ *రంగా హనుమంతరావు* కాంగ్రెస్ నాయకులు *తూమాటి నవీన్ రెడ్డి, అద్దంకి రవికుమార్, కర్నాటి రామారావు, బొమ్మ కంటి హరిబాబు, దుంప వెంకటేశ్వర రెడ్డి, చిలువేరు బుచ్చిరామయ్య, షేక్ ఫయాజ్, జహంగీర్, ఆదిమూలం శ్రీనివాసరావు, బండారు నరసింహారావు,మాగం ప్రసాద్, మైలవరపు చక్రి పుట్ట పుల్లారావు,డేవిడ్* పట్టణ,మండల కాంగ్రెస్ నాయకులు పాల్గోన్నారు...