పట్టణంమండలంకాంగ్రెస్గ్ఆధ్వర్యంలోమల్లు భట్టి విక్రమార్క

Published: Thursday June 16, 2022
జన్మదిన వేడుకలు  జూన్ 15
 మధిర  ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో  మధిర మండల,పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్ తెలంగాణ  టైగర్ మరియు మధిర శాసనసభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క  జన్మదిన వేడుకలు  ఘనంగా నిర్వహించారు. జన్మదిన సందర్భంగా శ్రీ మల్లు భట్టి విక్రమార్క  ఫోటోతో తయారు చేయించిన ప్రత్యేక కేకును  మల్లు భట్టివిక్రమార్క  సతీమణి  అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క  కేక్ కట్ చేసి అందరికి స్వీట్స్ పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో మధిర మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *సూరంశెట్టి కిషోర్ మిర్యాల వెంకటరమణ గుప్తా* మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ *రంగా హనుమంతరావు* మున్సిపాలిటీ కౌన్సిలర్ *కోన ధనికుమార్* మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* మధిర పట్టణ ప్రముఖులు *రంగా అప్పారావు* పట్టణ కాంగ్రెస్ నాయకులు *పారుపల్లి విజయ్ కుమార్* సర్పంచ్ *పులి బండ్ల చిట్టిబాబు* మాజీ సర్పంచ్ *బొమ్మకంటి హరిబాబు*కర్నాటి రామారావు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్*  మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ ఫయజ్,* మండల బీసీ సెల్ అధ్యక్షుడు *చిలివేరు బుచ్చి రామయ్య,* కిసాన్ సెల్ అధ్యక్షుడు *దుంప వెంకటేశ్వరరెడ్డి* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* పట్టణ intuc అధ్యక్షుడు *షేక్ బాజీ* పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్ర ఉద్దండయ్యా, వంశీ,బోడేపుడి గోపి, అద్దంకి మంజీర. మాగం ప్రసాద్,కోట నాగరాజు,షేక్ షన్ను,కోట డేవిడ్,బాలు నాయక్,అదిములం శ్రీనివాసరావు* మొదలగువారు పాల్గొన్నారు