వికారాబాద్ జిల్లా ఉత్తమ సూపర్ వైజర్ గా ఎస్ పుష్పలత ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి జూలై 20

Published: Thursday July 21, 2022
 జిల్లా ఉత్తమ సూపర్ వైజర్ గా పెద్దముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న శ్రీమతి ఎస్. పుష్పలత గారు ఎంపికయ్యారు.తేదీ 19-07- 2022 నాడు జిల్లా ఇన్చార్జ్ డి ఎం హెచ్ ఓ ధరణి కుమార్ వికారాబాద్ చేతుల మీదుగా ప్రశ్నాంశ పత్రాన్ని అందుకున్నారు. ఇందులో అందరూ పిఓలు ఇతర వైద్య సిబ్బంది కూడా  పాల్గొన్నారు.ఇంతకు ముందు 2004లో గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఇలాంటి అవార్డు వైద్య సేవకే గర్వకారణం.