ఉపసర్పంచ్ కూతురు జన్మదిన వేడుకలో పాల్గొన్న బిఆర్ఎస్ మండల యూత్ ప్రసిడెంట్ గోనెల నాని.

Published: Tuesday October 25, 2022

బూర్గంపాడు ( ప్రజా పాలన.)
భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ సాయి ప్రత్యూష,కిషోర్ దంపతుల గారాల కూతురు "ఖుషిఖ" జన్మదిన వేడుకలను తమ నివాసంలో ఘనంగా నిర్వహించారు.ఈ క్రమంలో ఈ జన్మదిన వేడుకలకు వారి యొక్క ఆహ్వానం మేరకు విచ్చేసిన తెరాసా మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని చిన్నారి ఖుషిఖకి జన్మదిన వేడుకలు తెలిపి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో  గోనెల  నానితో పాటు వారి మిత్ర బృందం తోకల సతీష్,కోట రమేష్,బర్ల ముత్యం,మందా ప్రసాద్,బబ్బు రాయుడు మరియు గ్రామ వైద్యుడు కేసుపాక మహేష్  నియోజకవర్గ విద్యార్ధి విభాగం నాయకుడు బర్ల ప్రవీణ్ పాల్గొన్నారు.