సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు ఆవుల ఝాన్సీ కిరణ్ ఆధ్వర్యంలో అమ్మ ఫౌండేషన్ చైర్మన్ జన్మదిన వే

Published: Monday December 05, 2022

మధిర రూరల్ డిసెంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు సర్పంచ్ ఆధ్వర్యంలో అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్కజన్మదినం సందర్బంగా సైదల్లి పురం సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు దేశనేని పాలెం  సర్పంచ్ ఆవులు ఝాన్సీ కిరణ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందిని మేడం జన్మదిన వేడుకల్లో పాల్గొని ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేపిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల మనిషి ప్రజల అభిమానం ఉన్నంతకాలం అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని ఆమె నిండు నూరేళ్లు ఆయుష్ తోఉండాలని ఆమె జన్మదినం వేడుకలు ప్రజాభిమానం ఉన్నంత ఉన్న మనిషిని ఆమె ప్రజలుఆధ్వర్యంలో ఆమెకి ఘనంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారని ఆమెకి అభినందనలు శుభాకాంక్షలు తెలిపినారు
ఈ కార్యక్రమంలో  మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవి* ,, *బందెలా నాగరాజున* బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్ర ఉద్దండయ్యా* కాంగ్రెస్ నాయకులు *కర్నాటి రామారావు,ఆవుల కిరణ్*  మొదలగువారు పాల్గొన్నారు