వినాయకుడి గుడి లో

Published: Thursday June 09, 2022

అన్నదానంమధిర జూన్ 8 ఇది ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాల్టీ పరిధిలో బుధవారం నాడు స్థానిక మెయిన్ రోడ్డు దాతలు సహకారంతో అన్నదాన కార్యక్రమం ప్రతి బుధవారం జరుగుతుంది భక్తులు తెలిపారు  లో వినాయకుడి గుడి వద్ద ఈ రోజు అన్నదానం జరిగినది దాత పసురా గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ శ్రీ పబ్బతి వెంకట రవి కుమార్ దంపతులు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ పబ్బతి వెంకట రవికుమార్ కుటుంబం నిండు నూరేళ్ళు ఉండాలని వారు  ప్రతి దేవాలయం ఏ కార్యక్రమం జరిగినా మేము ఉన్నాం అంటూ అన్ని దేవాలయాలు అన్న అన్నదాత గా అన్న ప్రసాదం చేస్తూ పలువురు ప్రజల్లో ప్రముఖులు మంచి పేరు తెచ్చుకున్న పబ్బతి వారు  ఎక్కడున్నావ్ వారు కుటుంబాలు మంచి ఆయుష్షు ఉండాలని అని ప్రజలు  కోరుకుంటున్నారు