ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్

Published: Saturday November 19, 2022
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్..
 
 
పాలేరు నవంబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం రవాణా శాఖ  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతిగా రైతు పండించిన ప్రతి గింజలు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని. తొందరపడి మధ్యదనారులకి అమ్ముకోవద్దని. అన్నారు ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 220 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వాటికి సంబంధించి కోటి గన్ని బ్యాగులు అవసరం ఉండగా ఇప్పటికే 60 లక్షల బ్యాగులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
 
 ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు,రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర,
 శ్రీ బండి పార్థసారథి రెడ్డ,ఎమ్మెల్సీ తాత మధు,శ్రీ  జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, డిసిఎంఎస్ డైరెక్టర్ నాగ బండి శ్రీనివాసరావు, చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్ నెల్లూరు లీల ప్రసాద్, నేలకొండపల్లి పార్టీ అధ్యక్షులు ఉన్నాం బ్రహ్మయ్య,
మండల రైతు బంధు కన్వీనర్ శాఖమూరి సతీష్,
 జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వాజ్జా రమ్య,