శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి జాతరకు కలెక్టర్,ఎస్పీ,జేసీలకు ఆహ్వాన పత్రికలు

Published: Friday February 25, 2022

సారంగాపూర్, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ రవి గుగులోత్ ఎస్పీ సింధుశర్మ జేసీ శ్రీలత ఆర్డీవో మాధురిలకు ఆహ్వాన పత్రికలను ఆలయ ఈవో కాంతారెడ్డి ట్రస్టు ఛైర్మన్ పోరండ్ల శంకరయ్య రెనవేశన్ కమిటి సభ్యులు ఆహ్వాన పత్రికలను అందజేశారు.