మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి లో పొదిల చిన్న గంగయ్య గారి కుమార్తె పూజిత పుష్పాలంకరణ

Published: Thursday October 29, 2020

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తరు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, మధిర మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శీలం వీర వెంకట రెడ్డి,మధిర టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, సొసైటీ డైరెక్టర్ పుచ్చకాయ వెంకటనారాయణ,ఉమ రెడ్డీ, ఓంకార్,మేడికొండ కిరణ్,వెంకయ్య తదితర పార్టీ ముఖ్యనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.