తుమ్మల వెంకటరెడ్డికి ఘనంగా సన్మానం

Published: Wednesday September 22, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి ని మచ్చగిరిగుట్ట దేవస్థాన చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి పూలమాల శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడిగే బుచ్చయ్య, సత్తయ్య, మొగిలి పాక రమేష్, బత్తుల అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.