అమ్మ ఫౌండేషన్ అధ్యక్షురాలు మల్లు నందిని పలు కార్యక్రమాలు హాజరు

Published: Friday March 10, 2023
మధిర మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధిఈర మధిర పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థల అధినేత *భువనగిరి నారాయణ వనజ కుమారుడు  ఈరోజు వివాహం జరుపుకోనున్న *నూతన వరుడు భువనగిరి సాయి కృష్ణను ఆశీర్వదిస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్  మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్శ్రీమతి మల్లు నందిని విక్రమార్క ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈరోజు వివాహం జరుపుకుంటున్న సాయి కృష్ణ నూతనంగా వివాహ వేడుకల్లో  ఆ కుటుంబానికి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యం ఉడాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మధిర మాజీ మార్కెట్ చైర్మన్ *రంగా హనుమంతరావు* మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు *దారా బాలరాజు* మధిర పట్టణ నాయకులు *ఆదిమూలం శ్రీనివాస్* తదితరులు పాల్గొని నూతన వరుడు  ఆశీర్వదించినారు