ఘనంగా తుల్జా భవాని వేడుకలు

Published: Thursday October 06, 2022

నవాబు పెట్ : (ప్రజా పాలన ప్రతినిధి సెప్టెంబర్ :5) యమన గండ్ల   గ్రామం తూక్య తాండ గిరిజన వాసులు  తులజ్జభవాని మరియు  హింగ్లా భవాని పండుగ ఘనంగ్గా నిర్వహించడం జరిగింది, బంజారా జాతి సాంప్రదాయ ప్రోగ్రామ్స్ ప్రతేకా పూజల్లు చేయడం జరిగింది

ఈ కార్యక్రమం లో
 జాత్రియ నాయక్ ఆధ్వరలో చేయడం జరిగింది
రాంచదర్ నాయక్ ,వాడు మెంబర్
 సంతోష్ నాయక్, యూత్. ప్రసిడెంట్
 రాందాస్, మన్యం ,శ్రీను, వెంకట్ లక్ష్మణ్,  తదుపరి గిరిజన వాసులు ఈ కార్యక్రమంలో భాగంగా విజయదశమి  సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించార  ఈ కార్యక్రమంలో తండావాసులు పాల్గొన్నారు