కాళ్ళు కాలిన సురేష్ కు ఆర్ధిక సాయం

Published: Monday February 08, 2021
మహబూబాబాద్ జిల్లా
దంతాలపల్లి మండలం ప్రజాపాలన 
 
డాంబర్ కాళ్ళ మీద పడి రెండు కాళ్ళు పూర్తిగా కాలిన యువకుడికి బైరి సోమయ్య కుమారుడు సురేష్  ఆర్ధిక సాయం అందజేత.
 
ఆదివారం కుమ్మరికుంట్ల లో కాల్చిన డాంబర్ పడి రెండు కాళ్ళు పూర్తిగా కాలిపోయిన యువకుడు మందుల గణేష్ కు ఈ రోజు కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన కీ:శే:డా:బైరి సోమయ్య గారి చిన్న కుమారుడు బైరి సురేష్ గారు బాధిత యువకుని కుటుంబఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారి సోదరుడు డా:బైరి సుధాకర్ గారి ద్వారా 10,000 రూపాయలు అందించడం జరిగింది...ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లం కృష్ణ,గ్రామ టీ అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు తండా రాములు,నాయకులు అల్లం అశోక్,మద్దిరాల వీరస్వామి,కొలనుపాక వెంకటరమణ,వీరగాని రమేష్,కారుపోతుల ఉమేష్,మద్దిరాల శ్రీను,ఉపేందర్, సత్తయ్య,మరికొందరు పాల్గొన్నారు..
 
Attachments area