*కెసిఆర్ ను కలిసిన హరీష్*

Published: Thursday December 15, 2022
మధిర డిసెంబర్ 14 (ప్రజా పాలన ప్రతినిధి) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని బుధవారం ఢిల్లీలో మధిర టిఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి తాళ్లూరి హరీష్ బాబు కలిశారు
ఢిల్లీలో బుధవారం  జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు  నివాసంలో ఏర్పాటు చేసిన లంచి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మధిర బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి  హరీష్ బాబు కలిశారు.