ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి. *సింగారం ఈరోజు కుర్మిద్ద గ్రామంలో రక్షిత కౌల

Published: Thursday August 04, 2022
ఈ సందర్భంగా  పి అంజయ్య  మాట్లాడుతూ
సింగారం రెవెన్యూ పరిదిలో  కుర్మిద్ద తాటిపర్తి నంది వనపర్తి    గ్రామాలల్లో వున్నా 1400 ఎకరాల భూమి 3 తరాల నుండి  సాగుచేస్తున్న  రక్షిత కౌలుదారుకు పట్టాలు వెంటనే ఇయ్యాలనీ ఈ సందర్బంగా  అంజయ్య ప్రభుత్వాన్ని డిమాండు చేయడం  జరిగింది
భూ చట్టం  రాకముందు  నుండి ఈ భూములను  నమ్ముకొని  జీవిస్తున్న  రైతులకు  నష్టం  చేయడం  కోసం  కొంతమంది  పెద్దలు. ఎండోమెంటు వారు కుట్రలు చేస్తున్నారు  రైతులకు  నష్టం చేస్తే సహించేది లేదు   ఈ భూములె జీవనధారంగా  బావులు బోర్లు  వేసి అభివృద్ధి  చేసి  సాగుచేస్తున్నారు. ఈ భూములను  కోళ్లగొట్టడం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి  ఇప్పటివరకు వేలం పాట వేయడం కోసం ప్రయత్నం చేసింది .ఎర్రజండా   రైతులకు  అండగా నిలబడి  పోరాటం చేసింది .ఇప్పుడు  భూములకు  రెక్కలు వచ్చినవి   రైతులను మోసం చేసి  ఎలాగైనా  ఈ భూములను కొల్లగొట్టాలని  కుట్ర జరుగుతుంది కాబట్టి రైతులంతా ఐకంగా  ఉండి  పెద్ద ఎత్తున పోరాటాలు చేసి  భూములు కాపాడు కోవాలని  పిలుపు ఇవ్వడం  జరిగింది ఈకార్యక్రమలో  నడ్డి గోపాల్  జాపాలా నర్సింహా సాకాలి రాములు దార నర్సింహా  రంగయ్య చంద్రయ్య  గుండాలు ముత్యాలు బుగ్గయ్య అంజయ్య  జోగు రాములు
డి మహేష్  సి మ్మయ్య
పౌలు  కృష్ణయ్య   చెన్నయ్య   అంజయ్య  బాలయ్య   యాదయ్య   సురేష్  రామచంద్రి తదితరులు ఉన్నారు.
          *రక్షిత కౌలుదారుల నూతన కమిటీ ఎన్నిక*
గౌరవ అధ్యక్షులు చెన్నకేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏ రాజిరెడ్డి, అధ్యక్షులుగా బి కృష్ణ, ఉపాధ్యక్షులుగా కడారి జంగయ్య, ధార బాలరామ్ సహాయ కార్యదర్శి సిహెచ్ సంజీవ, నక్క పరమేష్, 23 మందితో నూతన కమిటీ ఎన్నిక 
 
 
 
Attachments area
 
 
 
 
Reply
Forward