రైతులను దోషి మిల్లర్లను బతికించడం సరికాదు అదిలాబాద్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ జిల్లా క

Published: Friday December 02, 2022

 

జన్నారం, నవంబరు 01, ప్రజాపాలన: ప్రభుత్వం తరఫున నిర్వహించే వరి కొనుగోలు కేంద్రాలలో రెండున్నర కీలోల అధికంగా తూకం వేస్తూ మిల్లర్లను బతికించడానికి రైతులను మోసం చేయడం సరికాదని అదిలాబాద్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలలో తాలూ, తప్పలు, తేమా, పేరుతో రైతులను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి దీనిపై దృష్టి సాధించాలన్నారు. కష్టపడి వరి ధాన్యం పండించిన రైతులకు వరి ధాన్యం కేంద్రాల తూకంలో సరియైన న్యాయం చేయాలని ఆయన కోరారు. వరిధాన్యం క్వింటాలుకు 2500 రూపాయల చొప్పున రైతులకు మద్దతు ధర ఇవ్వాలని తెలిపారు.జన్నారం, నవంబరు 01, ప్రజాపాలన: ప్రభుత్వం తరఫున నిర్వహించే వరి కొనుగోలు కేంద్రాలలో రెండున్నర కీలోల అధికంగా తూకం వేస్తూ మిల్లర్లను బతికించడానికి రైతులను మోసం చేయడం సరికాదని అదిలాబాద్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలలో తాలూ, తప్పలు, తేమా, పేరుతో రైతులను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి దీనిపై దృష్టి సాధించాలన్నారు. కష్టపడి వరి ధాన్యం పండించిన రైతులకు వరి ధాన్యం కేంద్రాల తూకంలో సరియైన న్యాయం చేయాలని ఆయన కోరారు. వరిధాన్యం క్వింటాలుకు 2500 రూపాయల చొప్పున రైతులకు మద్దతు ధర ఇవ్వాలని తెలిపారు.