ఇబ్రహీంపట్నం డిసెంబర్ 6ప్రజాపాలన ప్రతినిధి *కార్తికేయ జూనియర్ డిగ్రీ కళాశాల పైన చర్యలు తీస

Published: Wednesday December 07, 2022
ఇబ్రహీంపట్నం కార్తికేయ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల దగ్గర వివిధ పేరుతో అధికంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను వేధిస్తున్నారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల్ అధ్యక్షులు ఈ   తరంగ్ మాట్లాడుతూ కార్తికేయ జూనియర్  డిగ్రీ కళాశాలలో విద్యార్థిను వేదిస్తూ గంగా ఫీజులు వసూలు చేస్తున్న కార్తికేయ జూనియర్  డిగ్రీ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి వెంటనే అధికారులు కళాశాలపై చర్యలు తీసుకోవాలి లేని పక్షాన ఎస్ఎఫ్ఐ ఇబ్రహీంపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట విద్యార్థులతో మరియు విద్యార్థుల తల్లి తండ్రులతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.