మధిర నుంచి వామపక్షాల అభ్యర్థి నామినేషన్ తరలి వెళ్లిన సిపి ఐ నాయకులు

Published: Wednesday February 24, 2021

మధిర, ఫిబ్రవరి 23, ప్రజాపాలన: ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మధిర నుంచి నల్గొండకు తరలివెళ్లిన సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు మందడపు నాగేశ్వరరావు సిపిఐ మండల కార్యదర్శి ఓట్లు కొండలరావు ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ సిపిఐ మండల నాయకులు అన్నవరపు సత్యనారాయణ చావా అవినాష్ ప్రవీణ్ నవీన్ హరి గోపాల్ తదితరులు నల్లగొండకు తరలించడం జరిగింది.