*కొందుర్గు గ్రామ అభివృద్ధికి 70లక్షలు మంజూరు చేసినందుకు MLA అంజయ్య యాదవ్ గారికి ధన్యవాదలు తెలి
Published: Wednesday January 18, 2023
*ప్రజాపాలన షాబాద్::== మంగళవారం కోందుర్గు మండల్ *వైస్ MPP రాజేష్ పటేల్ ఆధ్వర్యంలో* *ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు *గౌరవ MLA అంజయ్య యాదవ్ గారిని* *వారి స్వంత గ్రామం లో కలిసి *దన్యవాదాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు.*
*ప్రజాపాలన కొందుర్గు*= **కొందుర్గు గ్రామంలో*
*పెట్రోల్ బంక్ బసవేశ్వరుని విగ్రహం నుండి గాడి భావి వరకు ఉమ్మెంత్యాల రోడ్ 60 లక్షల C C రోడ్**
*2వ వార్డు లోని ఈశ్వరయ్యగౌడ్ ఇంటి నుండి వాటర్ ట్యాంక్ వరకు ....5 లక్షల C. C రోడ్డు **
*13వ వార్డులో బోగం పాండు ఇంటి నుండి కొరంటి ఇంటివరకు, బ్యాగరి రమేష్ వాళ్ళ ఇంటి వరకు ....5 లక్షల C.C రోడ్లు*
.
Share this on your social network: